బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

LPG కొరతలో ఉపశమనం.. వలస కార్మికులకు అదనపు సిలిండర్లు

LPG కొరతలో ఉపశమనం.. వలస కార్మికులకు అదనపు సిలిండర్లు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: దేశంలో LPG సరఫరాపై ఒత్తిడి పెరుగుతున్న వేళ, వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. 5 కిలోల ‘ఛోటు’ LPG సిలిండర్ల కేటాయింపును గణనీయంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.అడ్రస్ ప్రూఫ్ లేక గ్యాస్ కనెక్షన్ పొందలేని వలస కార్మికులు ఇకపై కేవలం ఐడీ ప్రూఫ్‌తోనే ఈ చిన్న సిలిండర్లను సులభంగా పొందగలరు. అవసరమైతే తిరిగి ఇవ్వగల బైబ్యాక్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.ఇటీవలి సరఫరా గణాంకాల ఆధారంగా ఈ అదనపు కోటాను రాష్ట్రాలకు కేటాయించనున్నారు. ఈ సిలిండర్లను ప్రత్యేకంగా వలస కార్మికుల అవసరాలకే వినియోగించాలని కేంద్రం సూచించింది.ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సహకారంతో సరఫరా కొనసాగుతుందని, బలహీన వర్గాలకు గ్యాస్ కొరత రాకుండా చూడటమే లక్ష్యమని కేంద్రం వెల్లడించింది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ