బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రజ్యోతి ఘటనపై అచ్చెన్నాయుడు ఆగ్రహం

ఆంధ్రజ్యోతి ఘటనపై అచ్చెన్నాయుడు ఆగ్రహం

అమరావతి, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై జరిగిన దాడి యత్నాన్ని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. మీడియా స్వేచ్ఛను అణగదొక్కడమే వైసీపీ లక్ష్యమని ఆరోపించారు.అమరావతి అంశంపై ప్రశ్నలు లేవనెత్తినందుకే మీడియాను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. తమను విమర్శించే సంస్థలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.వైసీపీ పాలనలో మీడియాపై ఒత్తిళ్లు, వేధింపులు సాధారణమయ్యాయని, ఇప్పటికీ అదే ధోరణి కొనసాగుతోందన్నారు. రౌడీ మూకలతో మీడియా కార్యాలయాలపైకి వెళ్లడం తీవ్రంగా ఖండించారు.బెదిరింపులు, దాడులతో మీడియాను భయపెట్టే రోజులు ముగిశాయని, ప్రజలు ఇప్పటికే అలాంటి రాజకీయాలకు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్