బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

బెజవాడ బస్సులో టికెట్ వివాదం.. కండక్టర్‌కు చెంపదెబ్బ

బెజవాడ బస్సులో టికెట్ వివాదం.. కండక్టర్‌కు చెంపదెబ్బ

విజయవాడ, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: ఉచిత బస్సు ప్రయాణం మధ్యలో టికెట్ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడలో ఆర్టీసీ బస్సులో మహిళ ఒకరు కండక్టర్‌పై దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది.ఇద్దరు మహిళలు ప్రయాణిస్తుండగా, మూడు ఆధార్ కార్డులు చూపించడంతో కండక్టర్ ప్రశ్నించగా మాటామాటా పెరిగింది. కోపంతో మహిళ కండక్టర్ చెంపపై కొట్టింది.సంఘటనతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించాడు. ఇరు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటుండగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.ఈ ఘటనతో మిగతా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటూ గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్