బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

“రాష్ట్రంలో పోలీస్ రాజ్యం”.. రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ధ్వజమెత్తు

“రాష్ట్రంలో పోలీస్ రాజ్యం”.. రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ధ్వజమెత్తు

హైదరాబాద్‌, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలనగా మారిందని ఆరోపించారు.పరిగిలో సమస్యలు ఎదుర్కొంటున్న రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకుని అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నెలకొన్నదని విమర్శించారు. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల భూములను లాక్కుంటున్నారని ఆరోపిస్తూ, రైతులను కలవనివ్వకపోవడం దుర్మార్గమని అన్నారు.ప్రతిపక్ష స్వరాన్ని అణగదొక్కే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి ముప్పని హరీష్ రావు హెచ్చరించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి