బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అమరావతి ఏకైక రాజధాని.. గెజిట్‌తో అధికారిక ముద్ర

అమరావతి ఏకైక రాజధాని.. గెజిట్‌తో అధికారిక ముద్ర

ఆంధ్రప్రదేశ్‌, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర రాజధాని అంశంపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. అమరావతిని ఏకైక రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.“ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) బిల్లు-2026”కు పార్లమెంటు ఉభయసభలు ఏప్రిల్ 1, 2 తేదీల్లో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. అనంతరం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదంతో అమరావతికి చట్టబద్ధత లభించింది.ఈ గెజిట్ ప్రకారం అమరావతి రాష్ట్రానికి పూర్తి స్థాయి పాలనా, శాసన, న్యాయ రాజధానిగా కొనసాగనుంది. మూడు రాజధానుల ప్రతిపాదనకు ముగింపు పలుకుతూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.అలాగే, సీఆర్డీఏ పరిధిలోని భూములను మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేయడానికి అనుమతులు లభించాయి. నిలిచిపోయిన సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి.ఈ నిర్ణయంతో అమరావతి అభివృద్ధికి ఊపిరి పోసినట్లైందని, పెట్టుబడులు, అంతర్జాతీయ నిధుల రాకకు మార్గం సుగమమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రైతులు తమ దీర్ఘకాల పోరాటానికి ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్