బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అమరావతికి రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్.. నారా లోకేశ్ భావోద్వేగ స్పందన

అమరావతికి రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్.. నారా లోకేశ్ భావోద్వేగ స్పందన

అమరావతి, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై నెలకొన్న అనిశ్చితికి ముగింపు పలుకుతూ అమరావతికి చట్టబద్ధత లభించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదంతో పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం-2026 అమల్లోకి వచ్చింది.కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో అమరావతి రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అధికారికంగా ఖరారైంది. పార్లమెంటు ఉభయసభలు ఆమోదించిన బిల్లుకు రాష్ట్రపతి సంతకం చేయడంతో ఈ ప్రక్రియ పూర్తయింది.ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ భావోద్వేగంగా స్పందించారు. “రాష్ట్రపతి ఆమోదంతో రాజధాని కల సాకారం అయింది. రాష్ట్ర భవిష్యత్తుకు మద్దతుగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి, ఎంపీలకు ధన్యవాదాలు. అమరావతి రైతుల త్యాగాలు చిరస్మరణీయమైనవి” అని ట్వీట్ చేశారు.ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మైలురాయిగా నిలవనుండగా, అమరావతి అభివృద్ధికి కొత్త ఊపిరి లభించనుంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్