బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

పాతబస్తీపై బండి సంజయ్ సీరియస్ ప్రశ్నలు

పాతబస్తీపై బండి సంజయ్ సీరియస్ ప్రశ్నలు

హైదరాబాద్‌, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: పాతబస్తీలో పరిస్థితులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చట్టం అమలులో ద్వంద్వ వైఖరి ఉందని విమర్శించారు.బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆయన, పాతబస్తీలో భద్రతా పరిస్థితులు దిగజారుతున్నాయని, అక్కడి ప్రజలు భయంతో జీవిస్తున్నారని అన్నారు. ఒకే నగరంలో వేర్వేరు నిబంధనలు అమలవుతున్నాయా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.అధికారులపై దాడులు జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇతర ప్రాంతాల్లో కఠినంగా వ్యవహరించే పోలీసులు, పాతబస్తీలో ఎందుకు సడలింపు చూపుతున్నారని ప్రశ్నించారు.పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరింత ఉద్రిక్తతలు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పాతబస్తీ అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి