బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

“బెంగాల్‌పై కన్నేస్తే మూల్యం చెల్లించాల్సిందే”.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక

“బెంగాల్‌పై కన్నేస్తే మూల్యం చెల్లించాల్సిందే”.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక

న్యూఢిల్లీ, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: పాకిస్థాన్ నేతల వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. బెంగాల్‌ను లక్ష్యంగా చేసుకుంటామని చేసిన హెచ్చరికలను ఆయన ఖండించారు.“భారత్‌పై దాడి చేస్తే తీవ్ర ప్రతిచర్య తప్పదు. బెంగాల్‌పై కన్నేస్తే పాకిస్థాన్‌కు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది” అని స్పష్టం చేశారు.గతంలోనే పాకిస్థాన్ విభజనకు గురైందని గుర్తుచేస్తూ, అలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు.దేశ భద్రత విషయంలో భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ