బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ

రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ

విశాఖపట్నం, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: రుషికొండ భవనాల సద్వినియోగంపై రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ 5వ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొనగా, మంత్రులు పయ్యావుల కేశవ్, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వర్చువల్‌గా హాజరయ్యారు.ఈ ఐదు సమావేశాల సారాంశంతో తుది నివేదికను సిద్ధం చేసి, సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర కేబినెట్ ముందుంచనున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు.గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల రుషికొండ ప్యాలెస్ నిర్వహణకే నెలకు సుమారు రూ.25 లక్షలు ఖర్చవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.భవిష్యత్తులో ఈ భవనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా, అలాగే ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్