బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

రైతులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 15న రైతు భరోసా 2వ విడత

రైతులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 15న రైతు భరోసా 2వ విడత

హైదరాబాద్‌, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రైతులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రైతు భరోసా పథకం రెండో విడత నిధులను ఏప్రిల్ 15న విడుదల చేయనుంది.ఇప్పటికే తొలి విడతలో ఎకరాకు రూ.6,000 చొప్పున నిధులు జమ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు మిగిలిన మొత్తాన్ని రెండో విడతగా రైతుల ఖాతాల్లో వేయనుంది.ఈ విడతలో ఒకటి నుంచి ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు లబ్ధి పొందనున్నారు. ఇందుకోసం సుమారు రూ.2,700 కోట్లు విడుదలకు సిద్ధం చేశారు.మూడో విడత నిధులను కూడా ఈ నెలాఖరులోగా విడుదల చేసే అవకాశముందని అధికారులు వెల్లడించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి