బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
బిజినెస్

E20 పెట్రోల్ అమలు.. వాహనదారులకు కీలక సూచనలు

E20 పెట్రోల్ అమలు.. వాహనదారులకు కీలక సూచనలు

ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా పెట్రోల్ వినియోగంలో కీలక మార్పు చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం E20 పెట్రోల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, దశలవారీగా అమలు ప్రారంభించింది. ఇకపై పెట్రోల్ బంకుల్లో ఇథనాల్ మిశ్రమ ఇంధనం అందుబాటులోకి రానుంది.E20 పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ ఉంటుంది. చెరకు వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారయ్యే ఇథనాల్‌ను ఇంధనంగా వినియోగించడం ద్వారా దేశీయ వనరుల వినియోగం పెరుగుతుంది.ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం విదేశీ ముడి చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం. ప్రస్తుతం భారత్ అధిక శాతం చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుండటంతో, ఈ మార్పు ఆర్థికంగా కూడా లాభదాయకమని కేంద్రం భావిస్తోంది.అయితే వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. 2023 తర్వాత తయారైన వాహనాలు E20కి అనుకూలంగా ఉంటాయి. పాత వాహనాల్లో మాత్రం మైలేజీ తగ్గడం లేదా ఇంజిన్‌పై దీర్ఘకాల ప్రభావం ఉండే అవకాశముంది.ఈ నేపథ్యంలో వాహన యజమానులు తమ వాహనం ఇంధన సామర్థ్యాన్ని ముందుగా పరిశీలించుకోవడం అవసరం.

హైదరాబాద్‌లో టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధం.. తెలంగాణలో ఈవీ రంగానికి భారీ ఊపు