బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కల్వకుంట్ల కవిత కేరళ ప్రజలకు విజ్ఞప్తి: కాంగ్రెస్ హామీలపై అవగాహన కల్పించాలి

కల్వకుంట్ల కవిత కేరళ ప్రజలకు విజ్ఞప్తి: కాంగ్రెస్ హామీలపై అవగాహన కల్పించాలి

ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: కల్వకుంట్ల కవిత కేరళ ప్రజలకు ఒక వీడియో సందేశం విడుదల చేశారు. “జై తెలంగాణ, జై కేరళ” అంటూ ప్రారంభమైన వీడియోలో, ఆమె తెలంగాణ కూతురిగా పినరయి విజయన్ నేతృత్వంలోని LDF coalition గెలుపు కోసం మద్దతు కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలు ఇచ్చి వాటిలో కేవలం ‘ఉచిత బస్సు’ మాత్రమే అమలు చేసింది. తెలంగాణలో ప్రధానమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారం చేస్తూ హామీలు అమలు అయ్యినట్లు ప్రజలను మోసగిస్తున్నారని ఆరోపించారు. వీడియోలో ఆమె, యువతకు ఉద్యోగాలు, ఆడపడుచులకు నెలకు రూ.2,500, రైతులకు బోనస్, పెన్షన్ పెంపు వంటి హామీలు అమలు కాలేదని, తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ అవినీతిలో మునిగిపోయిందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో, కవిత ప్రజలకు LDFకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ, త్వరలో తన రాజకీయ పార్టీను కూడా ప్రారంభిస్తానని తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి