బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
స్పోర్ట్స్

అర్ష్‌దీప్ సింగ్ ప్రేమలోనా..? నటి సమ్రీన్ కౌర్‌తో డేటింగ్ ప్రచారం

అర్ష్‌దీప్ సింగ్ ప్రేమలోనా..? నటి సమ్రీన్ కౌర్‌తో డేటింగ్ ప్రచారం

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ ఫోటోతో ప్రేమలో ఉన్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.ఆ ఫోటోలో ఓ యువతి చేతిని పట్టుకుని కనిపించిన అర్ష్‌దీప్, ఆమె ముఖాన్ని మాత్రం చూపించలేదు. దీంతో ఆ యువతి ఎవరు అన్నది నెటిజన్లలో ఆసక్తిగా మారింది. చేతిపై ఉన్న టాటూ ఆధారంగా ఆమెను పంజాబీ నటి సమ్రీన్ కౌర్‌గా గుర్తిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.ఐపీఎల్ సమయంలో పంజాబ్ జట్టుకు మద్దతుగా స్టేడియంలో కనిపించిన సమ్రీన్ కౌర్‌తో అర్ష్‌దీప్‌కు పరిచయం ఉందనే వార్తలు ముందే వినిపించాయి. ఇప్పుడు ఈ ఫోటో బయటకు రావడంతో ఆ ప్రచారం మరింత బలపడింది.అయితే ఈ విషయంపై అర్ష్‌దీప్ సింగ్ లేదా సమ్రీన్ కౌర్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఈ వార్తలపై స్పష్టత రానప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం వీరి డేటింగ్‌పై ఊహాగానాలు కొనసాగుతున్నాయి.

కప్‌పై సందేహం నుంచి చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్