బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

ఇరాన్‌లో భారతీయులకు అలర్ట్.. వెంటనే దేశం వీడాలని సూచన

ఇరాన్‌లో భారతీయులకు అలర్ట్.. వెంటనే దేశం వీడాలని సూచన

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: ఇరాన్‌లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. అక్కడ ఉన్న భారతీయులు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా దేశం విడిచివెళ్లాలని కోరింది.తెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సరిహద్దుల వైపు వెళ్లవద్దని స్పష్టం చేసింది. రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ప్రయాణాలు చేయాలని సూచించింది.ప్రస్తుతం ఇరాన్‌లో భద్రతా పరిస్థితులు అనిశ్చితంగా ఉండటంతో, భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. అవసరం లేని ప్రయాణాలు చేయకుండా, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచనలు జారీ చేసింది.ఇప్పటికే పెద్ద సంఖ్యలో భారతీయులు స్వదేశానికి చేరుకున్నప్పటికీ, ఇంకా అక్కడ ఉన్నవారు త్వరగా తిరిగి రావాలని కేంద్రం పిలుపునిచ్చింది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ