బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
బిజినెస్

హ్యుందాయ్ కార్ల ధరలు పెంపు.. మే నుంచి అమలు

హ్యుందాయ్ కార్ల ధరలు పెంపు.. మే నుంచి అమలు

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రముఖ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. మే నెల నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది.కంపెనీ తెలిపిన ప్రకారం, గరిష్ఠంగా 1 శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే వాహనం మోడల్‌, వేరియంట్‌ను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని వెల్లడించింది.తయారీ ఖర్చులు, విడిభాగాల ధరలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. పెరుగుతున్న వ్యయాలను తట్టుకునేందుకు ధరల పెంపు అవసరమైందని తెలిపింది.ఈ నిర్ణయంతో కొత్త కారు కొనాలనుకునే వారికి అదనపు భారం పడనుంది. ధరలు పెరగకముందే కొనుగోలు చేయాలని పలువురు వినియోగదారులు భావిస్తున్నారు.

హైదరాబాద్‌లో టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధం.. తెలంగాణలో ఈవీ రంగానికి భారీ ఊపు