బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అమరావతిపై జగన్ విమర్శలు.. ‘మావిగన్’ ప్రతిపాదనపై స్పష్టత

అమరావతిపై జగన్ విమర్శలు.. ‘మావిగన్’ ప్రతిపాదనపై స్పష్టత

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: రాజధాని అంశంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి స్పందించారు. అమరావతి ప్రాజెక్టు అవినీతి, దోపిడీకి కేంద్రంగా మారిందని ఆయన ఆరోపించారు.చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రోత్సహించడంలో ప్రజాహితం కంటే కాంట్రాక్టుల ప్రయోజనాలే ముఖ్యమని జగన్ విమర్శించారు. కమిషన్ల కోసం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు.ఈ నేపథ్యంలో ‘మావిగన్’ పేరుతో తమ ప్రతిపాదనను జగన్ వివరించారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపే 110 కిలోమీటర్ల కారిడార్‌ను అభివృద్ధి చేసి సమగ్ర రాజధాని ఏర్పాటు చేయాలనేదే తమ ఉద్దేశమని తెలిపారు.ప్రాంతాల మధ్య సమతుల అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రణాళికను రూపొందించామని జగన్ పేర్కొన్నారు. రాజధాని అంశంపై రాజకీయ వేడి ఇంకా కొనసాగుతోంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్