బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి.. సేవాస్ఫూర్తిని స్మరించిన నారా లోకేష్

ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి.. సేవాస్ఫూర్తిని స్మరించిన నారా లోకేష్

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: పేద ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను నారా లోకేష్ స్మరించారు. అర్ధశతాబ్దం క్రితం తెలుగు నేలపై అడుగుపెట్టి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) స్థాపించి అనంత జిల్లా ప్రజల జీవితాల్లో ఆశాకిరణంగా నిలిచారని పేర్కొన్నారు.ఆసుపత్రులు, పాఠశాలలు, స్వయం సహాయక సంఘాలు, క్రీడామైదానాలు, పేదలకు గృహాల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాల ద్వారా ఫెర్రర్ అభివృద్ధికి మార్గదర్శకుడిగా నిలిచారని లోకేష్ గుర్తు చేశారు.ఈ సందర్భంగా ఆర్డీటీ సేవలు అంతరాయం లేకుండా కొనసాగేందుకు కేంద్రం నుంచి FCRA అనుమతులు పొందడంలో తమ ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు. నిస్వార్థ సేవతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్‌కు నివాళులు అర్పించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్