బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీకి సిద్ధం.. రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం

జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీకి సిద్ధం.. రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో భేటీ కానున్నారు. ఇందుకోసం కేటీఆర్ జగిత్యాలకు బయలుదేరారు.ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతర్గత విభేదాల నేపథ్యంలో ఆయన పార్టీని వీడినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆయనను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశం రాజకీయంగా కీలక మార్పులకు దారి తీసే అవకాశముందనే చర్చ సాగుతోంది. కేటీఆర్ రాకతో జగిత్యాలలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని ఘన స్వాగతం పలకడానికి సిద్ధమయ్యారు.ఈ భేటీలో జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. భేటీ అనంతరం ఆయన రాజకీయ భవిష్యత్‌పై స్పష్టత వచ్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి