బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
క్రైమ్ న్యూస్

కుత్బుల్లాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. గోడాం నుంచి ఇంటికి మంటలు వ్యాప్తి

కుత్బుల్లాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. గోడాం నుంచి ఇంటికి మంటలు వ్యాప్తి

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్, తుక్కు, రసాయనాలు నిల్వ ఉంచిన గోడాంలో మొదలైన మంటలు సమీపంలోని రెండంతస్తుల ఇంటికి వ్యాపించాయి.గోడాంలో ఉన్న దహనశీల పదార్థాల కారణంగా మంటలు వేగంగా వ్యాపించగా, గాలి తీవ్రతతో అవి మరింత విస్తరించాయి. మంటలు ఇంటికి చేరడంతో అక్కడి కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో గోడాంలో నిల్వ ఉన్న వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి.మంటలు చెలరేగడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు.అగ్నిమాపక శాఖ అధికారులు గోడాంలలో భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ముఖ్యంగా రసాయనాలు మరియు ప్లాస్టిక్ పదార్థాలను నిల్వ చేసే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి