బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఎన్‌ఎస్‌యూఐ 56వ ఆవిర్భావ దినోత్సవం.. ఇందిరా భవన్‌లో వేడుకలు

ఎన్‌ఎస్‌యూఐ 56వ ఆవిర్భావ దినోత్సవం.. ఇందిరా భవన్‌లో వేడుకలు

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: NSUI ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ఇందిరా భవన్లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి రాజకీయాలు నాయకత్వానికి పునాది అని తెలిపారు. యువత అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుని ప్రజలకు సేవ చేయాలని సూచించారు. ఎన్‌ఎస్‌యూఐ నుంచి ఎదిగిన నాయకులు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ప్రజల మధ్య ఉండి సమస్యలను అర్థం చేసుకోవడం ద్వారా మంచి నాయకులుగా ఎదగవచ్చని అన్నారు.విద్యార్థి నాయకులు ఓపిక, క్రమశిక్షణతో ముందుకు సాగాలని, బాధ్యతతో రాజకీయాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి