బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

జీవన్ రెడ్డి వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ వైపు అడుగులా?

జీవన్ రెడ్డి వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ వైపు అడుగులా?

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. జగిత్యాలలో ఆయన నివాసానికి కల్వకుంట్ల తారక రామారావు రానుండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.జీవన్ రెడ్డి మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి పాలనను ప్రశంసించారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగిందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పలు రంగాల్లో విఫలమైందని అన్నారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు తప్పవని సంకేతాలు ఇచ్చారు.ఇదిలా ఉండగా, కేటీఆర్ రాక సందర్భంగా జగిత్యాలలో పార్టీ కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ భేటీ తర్వాత జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి