బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మహిళా బిల్లుపై కేంద్రంపై కవిత విమర్శలు

మహిళా బిల్లుపై కేంద్రంపై కవిత విమర్శలు

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్ల బిల్లుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. మహిళా కోటా అమలులో ఓబీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా తీసుకున్న నిర్ణయం అన్యాయమని ఆమె అన్నారు.జనగణనలో ఓబీసీ గణన నిర్వహించి, ఆ ఆధారంగా మహిళా కోటాలో సబ్ కోటా కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. పాత జనాభా లెక్కలను ఆధారంగా తీసుకోవడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు.మహిళా బిల్లుపై పార్లమెంట్‌లో చర్చకు ముందే డ్రాఫ్ట్‌ను అన్ని పార్టీలకు ఇవ్వాలని, లేకపోతే ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.మహిళలకు న్యాయం జరిగేలా అన్ని పార్టీలు ఏకమై పోరాటం చేయాలని కవిత పిలుపునిచ్చారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి