బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

పల్లాకి మంత్రి పదవి..?

పల్లాకి మంత్రి పదవి..?

Palla Minister's post ..?

పల్లాకి మంత్రి పదవి? చంద్రబాబు సర్కార్‌లో మార్పులు కలకలం

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కు మంత్రి పదవి దక్కనున్నట్లు సమాచారం. నాగబాబు తో పాటు పల్లా శ్రీనివాసరావును కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం నిబంధనల ప్రకారం 25 మంది మంత్రులు ఉంటారని, ఇద్దరిని మంత్రివర్గంలో చేర్చేందుకు ఒక మంత్రిపై వేటు వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా సరిగా పనిచేయని మంత్రులపై చర్యలు తీసుకుని, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

మరోవైపు, ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకునే మంత్రులను మార్చే అంశంపై కూడా చంద్రబాబు సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. పల్లా శ్రీనివాసరావు చేరికతో మంత్రివర్గంలో మార్పులు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు.