బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

విపక్షాల ఆందోళనల మధ్య మూడు కీలక బిల్లులకు ఆమోదం

విపక్షాల ఆందోళనల మధ్య మూడు కీలక బిల్లులకు ఆమోదం

విపక్షాల ఆందోళనల మధ్య మూడు కీలక బిల్లులకు ఆమోదం

హైదరాబాద్, డిసెంబర్ 17:
తెలంగాణ శాసనసభలో విపక్షాల నిరసనలు కొనసాగుతున్నా.. సభ మూడు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. లగచర్ల రైతుల ఘటనపై చర్చించాలని బీఆర్‌ఎస్‌, బీజేపీ సభ్యులు పట్టుబట్టగా, వాయిదా తీర్మానాల డిమాండ్ చేశారు.

అయితే, ఈ నిరసనల మధ్య మూడు ముఖ్యమైన బిల్లులను ఆమోదించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  1. స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు: మంత్రి కొండా సురేఖ ప్రవేశపెట్టగా, వెంటనే సభ ఆమోదం తెలిపింది.
  2. తెలంగాణ యూనివర్సిటీ సవరణ బిల్లు: మంత్రి దామోదర రాజనర్సింహ సభలో ప్రవేశపెట్టగా, చర్చ లేకుండానే ఆమోదం పొందింది.
  3. జీఎస్టీ సవరణ బిల్లు: మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు.

బీఆర్ఎస్‌, బీజేపీ సభ్యుల నిరసనల నడుమ ఈ బిల్లులకు ఆమోదం లభించింది. అనంతరం టూరిజం పాలసీపై స్వల్పకాలిక చర్చ అనంతరం, సభను బుధవారానికి వాయిదా వేశారు.