Breaking News

cancellation of the Sanstudy Theater License!

సంధ్య థియేటర్ లైసెన్స్ రద్దుకు సిద్దం!

సంధ్య థియేటర్ లైసెన్స్ రద్దుకు సిద్దం!

హైదరాబాద్: చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. థియేటర్ లైసెన్స్ రద్దు చేయకూడదనే వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

కార్మికులకు భారీ ఊరట.. జూన్ 1 నుంచి పెరగనున్న కనీస వేతనాలు

10 రోజుల్లోగా సరైన వివరణ అందించకపోతే లైసెన్స్ రద్దు చేయనున్నట్లు పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. ఈ చర్యలతో సంధ్య థియేటర్పై అనిశ్చితి వాతావరణం నెలకొంది.

ఏఐ ప్రభావం.. బ్లూ కాలర్ ఉద్యోగాల వైపు యువత అడుగులు వేయాలి: సీఎం రేవంత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *