Breaking News

Difficulty measures on PDS rice smuggling

పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్‌ పై కఠిన చర్యలు

పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్‌ పై కఠిన చర్యలు: మంత్రి నాదెండ్ల మనోహర్

పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్‌ చేసేవారికి కనీసం 6 నెలల జైలు శిక్ష తప్పదని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు పీడీ యాక్ట్ కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

భానుడి భగభగ.. వడదెబ్బతో ఒక్కరోజే 9 మంది మృతి

“ఏ పోర్ట్ అయినా, ఏ కంటైనర్‌ అయినా, ఏ లారీ అయినా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగడం గుర్తిస్తే, అందుకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని మంత్రి స్పష్టం చేశారు. అక్రమ రవాణాను పూర్తిగా నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేస్తుందని ఆయన అన్నారు.

చంద్రబాబు పాలనపై జగన్ విమర్శలు.. “మోసం గ్యారంటీ” అంటూ ఫైర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *