బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
అంతర్జాతీయం

శాంతి చర్చల దృష్ట్యా ఇస్లామాబాద్‌లో భద్రత కట్టుదిట్టం

శాంతి చర్చల దృష్ట్యా ఇస్లామాబాద్‌లో భద్రత కట్టుదిట్టం

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: అమెరికా–ఇరాన్ మధ్య కీలక చర్చలు జరగనున్న నేపథ్యంలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. విదేశీ ప్రతినిధుల రాకతో నగరంలో లాక్‌డౌన్ తరహా పరిస్థితులు నెలకొన్నాయి.సమావేశాలు సజావుగా జరిగేలా ప్రభుత్వం రెండు రోజులపాటు సెలవులు ప్రకటించింది. విద్యాసంస్థలు, కార్యాలయాలు, వ్యాపార కేంద్రాలు మూతపడ్డాయి. ముఖ్యంగా సమావేశం జరుగుతున్న ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను పూర్తిగా నియంత్రించారు.భద్రత కోసం భారీగా పోలీసు బలగాలు, పారామిలటరీ దళాలను మోహరించి, సీసీటీవీలు, డ్రోన్లతో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఈ చర్చల్లో అణు కార్యక్రమం, ఆర్థిక ఆంక్షలు వంటి కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి.

అమెరికాలో తెలుగు విద్యార్థినికి విశిష్ట గౌరవం