బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

అమీన్‌పూర్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కఠిన చర్యలు

అమీన్‌పూర్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కఠిన చర్యలు

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో హైడ్రా అధికారులు భారీ కూల్చివేతలు చేపట్టారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన అనధికార భవనాలను లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు నిర్వహించారు.పెద్ద సంఖ్యలో సిబ్బంది, పోలీసు బలగాల మధ్య జేసీబీలు, బుల్డోజర్లతో ఆరు అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేశారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన మరికొన్ని నిర్మాణాలపైనా చర్యలు కొనసాగించారు.ఇక కిష్టారెడ్డిపేటలోని అపార్ట్‌మెంట్లను కూడా ఖాళీ చేయించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇళ్లను ఖాళీ చేయించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం అక్రమ కబ్జాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేసింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి