బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవల విస్తరణపై ప్రభుత్వం దృష్టి

గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవల విస్తరణపై ప్రభుత్వం దృష్టి

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. నాగర్‌కర్నూల్‌లో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ బ్లాక్‌తో పాటు కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు.అత్యవసర పరిస్థితుల్లో నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లాల స్థాయిలోనే మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని మంత్రి చెప్పారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను విస్తరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడం, డాక్టర్లు మరియు నర్సుల ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తామని తెలిపారు. ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని మంత్రి పేర్కొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి