బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

చీర వివాదంపై అనసూయ ఘాటు స్పందన

చీర వివాదంపై అనసూయ ఘాటు స్పందన

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి చీర వివాదంపై స్పందించారు. ఇటీవల ఆమె చీరకట్టులో కనిపించిన వీడియోకు సంబంధించి ఓ టీవీ ఛానెల్ ఇచ్చిన శీర్షికపై ఆమె తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.ఆ వీడియోను ఉద్దేశిస్తూ “శివాజీ దెబ్బకు చీరలో తిరుగుతున్న అనసూయ” అంటూ ఇచ్చిన హెడ్డింగ్‌పై ఆమె సోషల్ మీడియాలో స్పందించారు. ఆ శీర్షిక సరైనది కాదని, తప్పుదారి పట్టించేలా ఉందని ఆమె పేర్కొన్నారు.చీర అనే వస్త్రాన్ని కొత్తగా పరిచయం చేసినట్లుగా చూపించడం సరికాదని అనసూయ వ్యాఖ్యానించారు. ఇలాంటి హెడ్డింగ్‌లు ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?