బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై తాజా అప్‌డేట్:

రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై తాజా అప్‌డేట్:

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లోని 87 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లలో డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం మొత్తం వార్డులు, డివిజన్లు 3,206 ఉండగా, 2011 జనాభా లెక్కల ఆధారంగా ఇవి మరో 736 పెరిగే అవకాశముంది. దీంతో మొత్తం సంఖ్య 3,942కి చేరనుంది.ఈ ప్రక్రియ పూర్తయ్యిన తర్వాత ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) యోచిస్తోంది. అలాగే, ఇంకా 23 పట్టణ స్థానిక సంస్థల్లో కోర్టు కేసులు పరిష్కారం అయిన తర్వాత ఎన్నికలు నిర్వహించనున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్