బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

బిగ్ బాస్ కోసం నన్ను టార్గెట్ చేశారు అని కౌంటర్ మంగ్లీపై ఆరోపణలు

బిగ్ బాస్ కోసం నన్ను టార్గెట్ చేశారు అని కౌంటర్ మంగ్లీపై ఆరోపణలు

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: తెలుగు సింగర్ మంగ్లీపై పెట్టుబడి మోసం ఆరోపణలు రావడంతో వివాదం చెలరేగింది. లాయర్ సుబ్బారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కరెన్సీ కట్టల వీడియోలో భరత్ చౌహన్‌, మంగ్లీ సోదరుడు శివ తదితరులు ఉన్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.అయితే ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ స్పష్టం చేశారు. పెట్టుబడి స్కామ్ ఆరోపణలు పూర్తిగా అసత్యమని ఖండించారు. తన ప్రతిష్టను దెబ్బతీయడానికి కావాలనే ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.లాయర్ సుబ్బారావు బిగ్ బాస్‌లోకి వెళ్లాలనే లక్ష్యంతోనే ఈ వివాదం సృష్టించారని మంగ్లీ అన్నారు. సోషల్ మీడియాలో ఫేమ్ పొందడమే ఆయన ఉద్దేశమని తెలిపారు. తనకు పాటలే జీవితం, ఇతర వ్యాపారాలు లేవని స్పష్టం చేశారు.ఈ ఘటనపై అసలు నిజాలు పోలీసుల విచారణలో బయటపడనున్నాయి.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?