బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

డ్రైవింగ్ లైసెన్స్ సేవలు డిజిటల్ దిశగా.. ఇంటి నుంచే అన్ని పనులు పూర్తి

డ్రైవింగ్ లైసెన్స్ సేవలు డిజిటల్ దిశగా.. ఇంటి నుంచే అన్ని పనులు పూర్తి

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఫేస్‌లెస్ విధానాన్ని అమలు చేయడానికి చర్యలు చేపట్టింది.నెక్ట్స్ జెన్ ఎం-పరివాహన్ ప్లాట్‌ఫామ్ ద్వారా లైసెన్స్‌కు సంబంధించిన అన్ని సేవలను ఒకే చోట అందుబాటులోకి తీసుకురానుంది. లైసెన్స్ రీన్యువల్, డూప్లికేట్ లైసెన్స్, అడ్రస్ మార్పు, పేరు సవరణ, పుట్టిన తేదీ అప్డేట్, లెర్నర్ లైసెన్స్, కండక్టర్ లైసెన్స్ వంటి సేవలు సులభంగా ఆన్‌లైన్‌లో పూర్తి చేయవచ్చు.ఇక స్లాట్ బుకింగ్ విధానాన్ని కూడా రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మార్పులతో అవినీతి తగ్గడమే కాకుండా ప్రజల సమయం, ఖర్చు కూడా ఆదా అవుతాయి.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి