బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

బీఆర్ఎస్, బీజేపీపై మహేష్ గౌడ్ ధాటిగా.. కాంగ్రెస్‌కు ప్రత్యర్థి లేరు

బీఆర్ఎస్, బీజేపీపై మహేష్ గౌడ్ ధాటిగా.. కాంగ్రెస్‌కు ప్రత్యర్థి లేరు

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా కాంగ్రెస్‌దే అధికారం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్చినా లేదా మరో రూపంలో వచ్చినా ప్రజలు స్వీకరించే పరిస్థితి లేదన్నారు.సింగరేణిలో జరిగిన అన్ని ఒప్పందాలు బీఆర్ఎస్ పాలనలోనే జరిగాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి ఏ పార్టీకి లేదని చెప్పారు.అలాగే, కేటీఆర్ పాదయాత్ర చేపట్టినా స్వాగతిస్తామని తెలిపారు. ప్రజల సమస్యలపై ఎవరైనా మాట్లాడితే తమకు అభ్యంతరం లేదని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి