బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలంటూ సుప్రీంలో పిల్.. కేంద్రానికి నోటీసులు

పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలంటూ సుప్రీంలో పిల్.. కేంద్రానికి నోటీసులు

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: దొంగ ఓట్లను అరికట్టేందుకు పోలింగ్ కేంద్రాల్లో ఫింగర్ ప్రింట్, ఐరిస్ వంటి బయోమెట్రిక్ గుర్తింపు విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలైంది.ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, దీనిపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి మరియు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు బయోమెట్రిక్ వ్యవస్థ అవసరమని పిటిషనర్ తరఫు వాదనలు వినిపించగా, దొంగ ఓట్లను అరికట్టడమే లక్ష్యంగా ఈ విధానం తీసుకురావాలని అభ్యర్థించారు.ఈ అంశంపై కేంద్రం, ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తాయన్నది కీలకంగా మారింది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ