బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అంబేద్కర్ జయంతి ని పురస్కరించుకుని గ్రామ సభ

అంబేద్కర్ జయంతి ని పురస్కరించుకుని గ్రామ సభ

పామర్రు, ఏప్రిల్ 14(నేటి తెలుగు పత్రిక ): నియోజకవర్గం కేంద్రమైన పామర్రు పట్టణంలోని ఒకటవ గ్రామ సచివాలయం నందు మంగళవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి బి రామారావు ఆధ్వర్యంలో సచివాలయం అవరణం నందు గ్రామ సభ ను నిర్వహించడం జరిగింది.
గ్రామ ప్రజల నుంచి వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలపై అర్జీలను ప్రత్యేక అధికారి రామారావు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్చార్జి తాడిశెట్టి నరేష్, పంచాయతీ కార్యదర్శి అబ్దుల్ సలీం సచివాలయం పంచాయతీ కార్యదర్శలు నెరుసు నరేష్,ఆరేపల్లి తిరుమల, పెనుమాల ఉమా ప్రతాప్, బోసు,సచివాలయం సిబ్బంది, సచివాలయ మహిళా పోలీసులుఇతర సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, కూటమి పార్టీ నేతలు తో పాటు సిపిఎం నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్