బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఉప్పలగుప్తం వీరమహిళ చిక్కం సుధారాణికి ఆత్మ కమిటీ చైర్మన్ పదవి

ఉప్పలగుప్తం వీరమహిళ చిక్కం సుధారాణికి ఆత్మ కమిటీ చైర్మన్ పదవి

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం ప్రాంతానికి చెందిన వీరమహిళ చిక్కం సుధారాణిను అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ఆత్మ) కమిటీ చైర్మన్‌గా నియమించడం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి చురుకుగా పనిచేస్తూ, తనదైన శైలిలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆమె గుర్తింపు పొందారు. పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన కార్యకర్తగా ఆమె సేవలను గుర్తించినట్లు సమాచారం.ఈ నియామకంతో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ నాయకత్వానికి, ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు స్థానిక నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని స్థానికులు ఆకాంక్షించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్