బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

దుష్ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన గాయని మంగ్లీ

దుష్ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన గాయని మంగ్లీ

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ప్రముఖ గాయని మంగ్లీ నగర పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్‌ను కలిసి తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఫిర్యాదు చేశారు.సోషల్ మీడియా వేదికలపై అడ్వకేట్ సుబ్బారావు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ కారణంగా తన వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన ప్రతిష్టకు తీవ్ర నష్టం కలుగుతోందని తెలిపారు. సీపీ సజ్జనార్‌ను కలిసిన సందర్భంగా మంగ్లీ తనకు ఎదురవుతున్న సమస్యలను వివరించారు. ఉద్దేశపూర్వకంగా తనను లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆపాలని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆమె పోలీసులను కోరారు.ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఈ విషయంపై విచారణ జరపాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం. కేసు ప్రాధాన్యతను బట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి