బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

తమిళనాడులో ప్రతి ఇంటికి రూ.10 వేల ఆర్థిక సాయం.. బీజేపీ మేనిఫెస్టో విడుదల

తమిళనాడులో ప్రతి ఇంటికి రూ.10 వేల ఆర్థిక సాయం.. బీజేపీ మేనిఫెస్టో విడుదల

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జె. పి. నడ్డా నేతృత్వంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో కె. అన్నామలై, తమిళిసై సౌందరరాజన్, నాగేంద్రన్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. మేనిఫెస్టోలో భాగంగా ప్రతి ఇంటికి ఒకేసారి రూ.10,000 ఆర్థిక సాయం అందించనున్నట్లు బీజేపీ ప్రకటించింది. అలాగే మహిళలకు నెలకు రూ.2,000 ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది.అంతేకాకుండా పొంగల్, దీపావళి, తమిళ నూతన సంవత్సర పండుగల సందర్భంగా ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు అందించనున్నట్లు తెలిపింది. పీఎం కిసాన్ పథకానికి అదనంగా ఏటా రూ.3,000 ఇవ్వనున్నట్లు కూడా మేనిఫెస్టోలో పేర్కొంది.ఈ హామీలతో ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమని బీజేపీ నేతలు తెలిపారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ