Breaking News

MLA meets paritala sunitha

పరిటాల సునీతని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే

మాజీ మంత్రి పరిటాల సునీతని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు

కళ్యాణదుర్గం పట్టణం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు , తన నివాసంలో వివాహానికి విచ్చేసిన మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతని మర్యాదపూర్వకంగా కలిశారు.

భానుడి భగభగ.. వడదెబ్బతో ఒక్కరోజే 9 మంది మృతి

ఈ సందర్భంగా, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, పూర్వ మంత్రి పరిటాల సునీత ని ఘనంగా ఆహ్వానించి, సత్కరించారు. పరిటాల సునీత కూడా కలసి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

చంద్రబాబు పాలనపై జగన్ విమర్శలు.. “మోసం గ్యారంటీ” అంటూ ఫైర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *