బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించిన కృష్ణా నగర్ విద్యార్థి!

రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించిన కృష్ణా నగర్ విద్యార్థి!

కోదాడ ,ఏప్రిల్ 15(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా ,మునగాల మండలం కృష్ణానగర్ కు చెందిన జూకంటి వెంకయ్య పుష్పమ్మ ల,మనవడు జూకంటి సంపత్ కుమార్ కు ఇంటర్ మొదటి సంవత్సరంలో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి ,తెలంగాణ రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచారు. హైదరాబాదు జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నారు. హైదరాబాద్ ఎస్ పి ఎస్ అకాడమీ లో ఇంటర్ ఎంపీసీ చదువుతున్న సంపత్ కుమార్ కు రాష్ట్రస్థాయి ర్యాంకు రావడం పట్ల డైరెక్టర్లు విద్యార్థిని ఘనంగా సన్మానించారు. విద్యార్థి తల్లిదండ్రులైన శ్రీనివాస్ సుధారాణులను డైరెక్టర్లు అభినందించారు. ర్యాంకు సాధించిన జూకంటి సంపత్ కుమార్ ను మునగాల మండల ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కృష్ణానగర్ గ్రామస్తులు ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఏనుగుల వీరాంజనేయులు అభినందించారు. సంపత్ కుమార్ భవిష్యత్తులో మరెన్నో ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి