బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అమరావతి పేరుపై ప్రభుత్వం స్పష్టత.. ఇక నుంచి ‘Amaravati’నే వాడాలి

అమరావతి పేరుపై ప్రభుత్వం స్పష్టత.. ఇక నుంచి ‘Amaravati’నే వాడాలి

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి పేరుపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అధికారిక పత్రాలు, నోట్‌లు, లేఖాచారాల్లో ‘అమరావతి’ అనే పేరునే తప్పనిసరిగా ఉపయోగించాలని ఆదేశించిందిఈ నిర్ణయాన్ని అమలు చేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచనలు పంపింది. అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే విధమైన పేరును ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.ఇంగ్లీష్‌లో అమరావతి పేరును రాయడంలో కూడా మార్పు చేసింది. ఇంతవరకు వాడుతున్న ‘Amaravathi’ బదులుగా ఇకపై ‘Amaravati’ అనే స్పెల్లింగ్‌ను మాత్రమే ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశించింది.అధికారిక రికార్డుల్లో ఏకరీతి, స్పష్టత ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అన్ని శాఖలు ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని సూచించింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్