బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఆళ్ల నాని తెలుగుదేశంలో చేరేందుకు లైన్ క్లియర్

ఆళ్ల నాని తెలుగుదేశంలో చేరేందుకు లైన్ క్లియర్

alla nani Clear the line to join tdp

ఆళ్ల నాని తెలుగుదేశంలో చేరేందుకు లైన్ క్లియర్

ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని, తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరేందుకు లైన్ క్లియర్ అయింది. గత కొన్ని రోజులుగా ఆళ్ల నాని టీడీపీలో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో టీడీపీ స్థానిక నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తమను కుదుటపెట్టిన మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరడం సహ్యపడబోదని, ఎమ్మెల్యే బడేటి చంటి వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ పరిస్థితుల్లో, నాని సీఎం చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

మంగళవారం, ఎమ్మెల్యే బడేటి చంటి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి తన స్పందన తెలియజేయడంతో ఆళ్ల నానికి టీడీపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయింది. టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ బాబు సమక్షంలో ఆళ్ల నాని టీడీపీ తీర్ధం పుచ్చుకోవడం ఖాయమైంది