బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
క్రైమ్ న్యూస్

అమీర్‌పేట్‌లో రూ.10 కోట్ల ట్రైనింగ్ స్కాం బయటపడింది

అమీర్‌పేట్‌లో రూ.10 కోట్ల ట్రైనింగ్ స్కాం బయటపడింది

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ అమీర్‌పేట్‌లో నిర్వహించిన ఓ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ భారీ మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు. ‘ప్లేస్‌మెంట్ హామీ’ అంటూ సుమారు 500 మంది నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేసి, రూ.10 కోట్లకు పైగా దోచుకున్నట్లు తేలింది. నకిలీ ప్రాజెక్టులు ఇచ్చి ట్రైనింగ్‌లో ఫెయిల్ అయ్యారనే పేరుతో డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి