బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

లోక్‌సభ పునర్విభజనలో దక్షిణాదికి అదనపు ప్రాధాన్యం

లోక్‌సభ పునర్విభజనలో దక్షిణాదికి అదనపు ప్రాధాన్యం

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. జనాభా నిష్పత్తికే పరిమితం కాకుండా అదనంగా సీట్లు పెంచే అవకాశముందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి.ఈ క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు గణనీయంగా ఎంపీ సీట్లు పెరిగే అవకాశం ఉందని సమాచారం. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం లోక్‌సభలో మరింత బలపడనుంది.దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్రం తిరస్కరిస్తోంది. అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యం కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేస్తోంది.ఇప్పటికీ తుది నిర్ణయాలపై స్పష్టత రాకపోయినా, ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ