బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

హైదరాబాదులో కొత్త ఫ్లైఓవర్‌తో ట్రాఫిక్‌కు చెక్

హైదరాబాదులో కొత్త ఫ్లైఓవర్‌తో ట్రాఫిక్‌కు చెక్

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించే దిశగా మరో కీలక అడుగు పడింది. శాస్త్రిపురం వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైందీ, దీన్ని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.సికింద్రాబాద్–ఫలక్‌నుమా–శివరాంపల్లి రైల్వే మార్గంలోని లెవల్ క్రాసింగ్ వద్ద ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. సుమారు రూ.71 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వంతెన 490 మీటర్ల పొడవు, రెండు వైపులా రెండేసి లేన్లతో వాహన రాకపోకలకు అనుకూలంగా రూపొందించారు.ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఫలక్‌నుమా వరకు ప్రయాణం సులభతరం కానుంది. ఇప్పటివరకు రైల్వే గేటు వద్ద ఎదురయ్యే ఆలస్యాలు పూర్తిగా తొలగిపోనున్నాయి.దీంతో ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గనుంది. వాహనదారులకు సౌకర్యవంతమైన ప్రయాణం కలగడంతో పాటు కాలుష్యం తగ్గే అవకాశం ఉంది. ఈ ఫ్లైఓవర్ పాతబస్తీ ప్రాంత ప్రజలకు ప్రత్యేకంగా ప్రయోజనం చేకూర్చనుంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి