బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
క్రైమ్ న్యూస్

ఉప్పల్ మెట్రోలో బాంబు బెదిరింపు.. ప్రయాణికుల్లో ఆందోళన

ఉప్పల్ మెట్రోలో బాంబు బెదిరింపు.. ప్రయాణికుల్లో ఆందోళన

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఈ సమాచారం వెంటనే పోలీసులను అప్రమత్తం చేసింది.బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది స్టేషన్‌కు చేరుకుని ప్రతి మూలను తనిఖీ చేశారు. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తూ ప్రయాణికులను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి