బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

సంక్రాంతి కి పందెపు కోళ్ల హడావిడి ప్రారంభం

సంక్రాంతి కి పందెపు కోళ్ల హడావిడి ప్రారంభం

The start of a betful of stacks

పుంజుల కోసం పందెపురాయుళ్లు వేట

సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడిపందేలకు ఆసక్తి ఉన్న పందెపురాయుళ్లు మేలు జాతి పుంజుల కోసం వెతుకులు ప్రారంభించారు. పందెపు కోళ్ల పెంపకం వృత్తిదారులు, కొనుగోలుదారులను ఆకర్షించేలా పుంజులను ప్రత్యేక శిక్షణతో తయారు చేస్తున్నారు.

ఏలూరు, ఒంగోలు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాలకు వెళ్లి మంచి జాతి పుంజులను కొనేందుకు పందెపురాయుళ్లు లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. కొందరు ఔత్సాహికులు విదేశీ జాతి పుంజులను కూడా కొనుగోలు చేసి పందేలకు సిద్ధం చేస్తున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

పల్లెటూర్లలో సాధారణ పుంజుల ధరలు ₹10,000 నుంచి ₹20,000 మధ్య ఉండగా, ప్రత్యేక శిక్షణ పొందిన పందెపు కోళ్ల ధర ఒక్కోటి లక్ష వరకు ఉంటోంది. సంక్రాంతి పండుగకు కోడిపందేలు గ్రామాల్లో సందడి తేవడం అనేది సాంప్రదాయంగా మారింది.