బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలి.. మాల మహానాడు డిమాండ్‌

జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలి.. మాల మహానాడు డిమాండ్‌

విజయవాడ. ఏప్రిల్ 19 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని మాల మహా నాడు జాతీయ అధ్యక్షు లు గోళ్ళ అరుణ్ కుమార్, మల్లెల వెంకటరావు, డిమాండ్‌ చేశారు. ఆదివా రం స్థానిక ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈసమా వేశంలోవారుమాట్లాడుతూ అనేక ఏళ్లుగా ఈ డిమాండ్‌ పెండింగ్‌లో ఉన్నప్పటి కీ, పార్లమెంటు లో దీనిపై కనీసం చర్చ జరపకపోవడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేలా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కుట్రలు జరుగుతున్నాయని నేత లు ఆరోపించారు. రిజర్వే షన్ల పెంపు విషయంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించు కోవాలని వారు కోరారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని సంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, గ్రామ గ్రామాన ఉద్యమాలను ఉధృతం చేస్తామని నేత లు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మల్లెల వెంకటరావు, కోట్ల గంగా ధర్, గోళ్ళ అరుణ్ కుమా ర్, సిహెచ్ అశోక్ రత్న, గోదా జాన్ పాల్, బండి కనక వరప్రసాద్, దండేల కృష్ణ, పొంగులేటి జయ రాజ్, కొత్తపల్లి ఏడుకొండ లు, తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్