బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకల పోస్టర్‌ ఆవిష్కరణ

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకల పోస్టర్‌ ఆవిష్కరణ

విజయవాడ. ఏప్రిల్ 19 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన పరిపాల నా దక్షత, జీవిత విశేషా లతో కూడిన, ధర్మచక్రం, సినిమా, డాక్యుమెంటరీని రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించనున్నట్లు దర్శక నిర్మాత పసుపులేటివెంకటరమణతెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం గాంధీనగర్‌ లోని స్థానిక ప్రెస్‌క్లబ్‌లో
ఈ వేడుకల వివరాలతో కూడిన పోస్టర్‌ను ఆవిష్క రించారు. ఈ మేరకు నిర్వాహకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, నిస్వార్థంగా అందిస్తు న్న సేవలను, ఆయన పాలన లోని విశిష్టతలను ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ మని వెల్లడించారు. ముఖ్యమంత్రిపై జరుగు తున్న అసత్య ప్రచారాల ను తిప్పికొట్టి, వాస్తవాల ను ప్రజల ముందు ఉంచే లా ఈ చిత్రాలను రూపొం దించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల లో, ఈ ప్రదర్శనలు ఉంటాయని వారు వివారించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్